Surprise Me!

theenmar Mallanna: ఆర్ కృష్ణయ్య మా నాయకుడే కానీ క్యాల్లి తప్పిండు! | Oneindia Telugu

2025-08-04 21 Dailymotion

BRS party MLC Teenmar Mallanna made sensational allegations. He accused KCR and Harish Rao of sending Chinna Jeeyar to Prime Minister Modi. He said that injustice is always done to BCs. He criticized the Congress and BJP for playing tricks on the BC bill. He demanded that 42 percent reservation for BCs be implemented. He accused KCR of cheating BCs.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు. తండ్రి కోసమే కవిత దీక్ష చేస్తున్నారని అన్నారు. కవిత ఓ దొరసాని అని అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు చిన్న జీయర్ ను ప్రధాన మంత్రి మోదీ వద్దకు పంపారని ఆరోపించారు. బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుందని పేర్కొన్నారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. బీసీలకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
#theenmarmallanna
#mlckavitha
#kcr

Also Read

ఉపాసనకు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-reddy-appoints-upasana-in-key-post-as-co-chairman-of-sports-hub-446477.html?ref=DMDesc

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. కారణం అదే ! :: https://telugu.oneindia.com/entertainment/megastar-chiranjeevi-meets-telangana-cm-revanth-reddy-446405.html?ref=DMDesc

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఇకపై రోప్ వే లో గాల్లోనే .. :: https://telugu.oneindia.com/news/telangana/hyderabad-traffic-chaos-ropeway-proposed-to-ease-congestion-446273.html?ref=DMDesc

Buy Now on CodeCanyon